BIKKI NEWS (APR. 10) : AP MODEL SCHOOL 6th Class exam Postponed. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 మోడల్ స్కూల్స్ లో ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష వాయిదా పడింది
AP MODEL SCHOOL 6th Class exam Postponed
2025 – 26 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 న జరగాల్సి ఉంది అయితే ఏప్రిల్ 21కి ఈ పరీక్షను వాయిదా వేశారు.
ఏప్రిల్ 20న ఈస్టర్ పండగ ఉన్న నేపథ్యంలో పరీక్షను తదుపరి రోజుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు
విద్యార్థులకు త్వరలోనే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు హాల్ టికెట్లు కింద ఇవ్వబడిన లింకు ద్వారా అందుబాటులోకి వచ్చిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP MODEL SCHOOL 6th CLASS EXAM HALL TICKETS SOON
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్