Model School Result – ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి ఫలితాలు

BIKKI NEWS (MAY 02) : AP MODEL SCHOOL 6th class Exam 2025 Results. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 మోడల్ స్కూల్స్ లలో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

AP MODEL SCHOOL 6th class Exam 2025 Results

విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు.

విద్యార్థులు తమ ఐడి నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.

మోడల్ స్కూల్స్ లలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

AP MODEL SCHOOL 6th CLASS ENTRANCE RESULT LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు