AP MODEL SCHOOL RESULT : ఫలితాల కోసం క్లిక్ చేయండి

విజయవాడ (జూన్ – 21) : ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ap model school 6th class result) ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి (ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు జూన్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం విడుదల చేసింది. ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

పరీక్షను జూన్ 11న నిర్వహించారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులకు సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

AP MODEL SCHOOL 6th CLASS ENTRANCE TEST RESULTS LINK