Home > JOBS > DSC (TRT) > AP DSC 2025 NOTIFICATION – ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ

AP DSC 2025 NOTIFICATION – ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ

BIKKI NEWS (APR. 19) : AP MEGA DSC 2025 NOTIFICATION RELEASED. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP MEGA DSC 2025 NOTIFICATION RELEASED

ఖాళీల వివరాలు :

డిస్ట్రిక్ట్ లెవల్ పోస్టులు

స్కూల్ అసిస్టెంట్ : 7487
ఎస్జీటీ : 6599
PET : 02

మొత్తం : 14,088

స్టేట్/ జోన్ లెవల్ పోస్టులు

ప్రిన్సిపాల్ – 52
పీజీటీ – 273
టీజీటీ‌ – 1718
PD – 13
PET – 172

మొత్తం : 2259

DSC SYLLABUS PDF LINK

వయోపరిమితి : 01-7- 2024 నాటికి. 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 49, దివ్యాంగులకు 54 సంవత్సరాల వరకు అవకాశం ఉంది.

నోటిఫికేషన్ విడుదల తేదీ : ఎప్రిల్ 20 – 2024

దరఖాస్తు గడువు : ఎప్రిల్ 20 నుంచి మే 15 వరకు

హల్ టికెట్లు విడుదల : మే – 30 -2025

పరీక్షల తేదీలు : జూన్ 06 నుంచి జూలై 06 – 2025 వరకు

దరఖాస్తు లింక్ : APPLY HERE

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
వెబ్సైట్ : https://cse.ap.gov.in

https://apdsc.apcfss.in

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు