గుంటూర్ (జూన్ – 16) : ఆంధ్రప్రదేశ్ లాసెట్, పీజీ ఎల్ సెట్ 2023 పరీక్షల ఫలితాలు (AP LAWCET & PGLCET 2023 RESULTS). విడుదలయ్యాయి.
ఏపీలో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203 మంది హాజరు కాగా.. వారిలో 13,402 మంది క్వాలిఫై అయ్యారు.