విజయవాడ (జూన్ – 04) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష సోసైటీ నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో 1,358 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తులను మహిళ అభ్యర్థుల నుంచి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేశారు. జిల్లా వారీగా ఖాళీల వివరాలను ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులను దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ లింక్ కింద ఇవ్వబడింది.
ప్రిన్సిపాల్ – 92, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 846, సీ.ఆర్.టీ : 374, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) : 46 ఖాళీలు కలవు.

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
◆ వెబ్సైట్ : https://apkgbv.apcfss.in/