విజయవాడ (జూన్ – 15) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) కాంట్రాక్ట్ బోధనా సిబ్బంది నియామకాలకు సంబంధించి మెరిట్ జాబితాను (ap kgbv jobs Merit List) విడుదల చేశారు..
మొత్తం 1543 ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT), సీఆర్టీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) ఖాళీల భర్తీకి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాథమిక మెరిట్ జాబితాలు వెల్లడయ్యాయి.
మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది మెరిట్
జాబితా విడుదల చేయనున్నారు. తుది మెరిట్ జాబితా వెల్లడి తర్వాత అభ్యర్థుల ధ్రుపపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.