BIKKI NEWS (APR. 12) : AP INTERMEDIATE RESULTS 2025 LINK. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 ఫలితాలను ఈరోజు ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనున్నారు.
AP INTERMEDIATE RESULTS 2025 LINK
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు మరియు షార్ట్ మెమోను (INTERMEDIATE SHORT MEMO) కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP INTERMEDIATE RESULTS & SHORT MEMO 2025 LINK
ఒకేసారి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ