Home > EDUCATION > HALL TICKETS > AP INTER HALL TICKETS – వాట్సప్ కి ఇంటర్ హల్ టికెట్లు

AP INTER HALL TICKETS – వాట్సప్ కి ఇంటర్ హల్ టికెట్లు

BIKKI NEWS (FEB. 21) : AP INTERMEDIATE HALL TICKETS 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది విద్యార్థులు వీటిని నేరుగా వాట్సాప్ లో కూడా డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

AP INTERMEDIATE HALL TICKETS 2025.

వాట్సప్ తో పాటు కింద ఇవ్వబడిన లింకు ద్వారా కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియట్ హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మార్చి ఒకటి నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

దాదాపుగా 10.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.

https://www.bieap.gov.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు