AP INTER RESULTS : ఇంటర్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి

విజయవాడ (ఎప్రిల్‌ -26) : ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు విడుదల విడుదల చేశారు.

2022 – 23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను చెక్ చేసుకోవడం కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

AP INTER 2023 RESULTS