Home > EDUCATION > RGUKT > AP IIIT ADMISSIONS 2025 – ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు

AP IIIT ADMISSIONS 2025 – ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు

BIKKI NEWS (MAY 06) : AP IIIT ADMISSIONS 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ లో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కొసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP IIIT ADMISSIONS 2025.

పదో తరగతి అర్హతతోనే నేరుగా ఇంజనీరింగ్ ప్రవేశాలకు పొందటానికి ట్రిపుల్ ఐటీలు మంచి అవకాశం.

పదో తరగతి లో సాదించిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఈ ట్రిపుల్ ఐటీలలో సీట్లు కేటాయిస్తారు.

ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లు కలవు. ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు యందు ఇవి కలవు. వీటిలో 4,400 సీట్లు అందుబాటులో కలవు.

ఆన్లైన్ ద్వారా విద్యార్థులు మే 20 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థుల మొదటి జాబితాను జూన్ 6వ తేదీన వెల్లడించనున్నారు

ఎంపికైన అభ్యర్థులు సంబంధిత క్యాంపస్ లలో రిపోర్ట్ చేయడానికి గడువు జూన్ 30 వరకు కలదు.

వెబ్సైట్ : https://www.rgukt.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు