AP HORTICET – 2023 నోటిఫికేషన్ విడుదల

పశ్చిమగోదావరి (జూలై – 05) : జిల్లాలోని వెంకటరామన్న గూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్ టెస్ట్- AP HORTICET – 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు : డిప్లొమా ఇన్ హార్టికల్చర్.

వయోపరిమితి : 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ సీట్ల సంఖ్య : 92 (52 యూనివర్సిటీ కాలేజీ సీట్లు, 40 ప్రైవేట్ కాలేజీ సీట్లు)

◆ దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

రిజిస్ట్రార్, డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్
యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.

◆ దరఖాస్తుకు గడువు : 15-07-2023.

◆ పరీక్ష తేదీ: 22-08-2023.

◆ వెబ్సైట్: https://drysrhu.ap.gov.in/

★ మరిన్ని వార్తలు