AP HORTICET – 2023 : నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

పశ్చిమగోదావరి (జూలై – 15) : జిల్లాలోని వెంకటరామన్న గూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్ టెస్ట్- AP HORTICET – 2023 application date దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అర్హత కలిగి‌, 17 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు కల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 22వ తేదీన నిర్వహించనున్నారు.

◆ వెబ్సైట్: https://drysrhu.ap.gov.in/