APRS CAT : ఏపీ గురుకుల ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు

విజయవాడ (ఎప్రిల్‌ – 25) : ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులు, జూనియర్ కళాశాలల్లో మొదటి ఏడాది, డిగ్రీలో ప్రవేశాలకు నిర్వహించే APRS CAT -2023, -APRJC CET 2023, APRDC CET 2023 పరీక్షల దరఖాస్తుకు గడువును 24 నుంచి 28వ తేదీకి పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు ఏప్రిల్ 24న ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్లైన్ దరఖాస్తులను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా సమర్పించవచ్చు.

వెబ్సైట్ : https://aprs.apcfss.in