AP GURUKULA RESULT – ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు

BIKKKI NEWS (MAY 09) : AP GURUKLA CET 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గురుకులాలలో ఐదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నిర్వహించిన APBRAG CET ఫలితాలను విడుదల చేశారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

AP GURUKLA CET 2025.

ఐదవ తరగతిలో15,020 సీట్లు, ఇంటర్మీడియట్లో 13,680 సీట్లు అందుబాటులో కలవు.

అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని తెలిపారు.

AP GURUKULA (BRAGCET) 2025 RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు