విజయవాడ (జూన్ – 14) : రెండేళ్ల బీఈడి కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ap edcet exam- 2023) ను ఈ రోజు నిర్వహించనున్నారు. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జూన్ – 14 – 2023 తేదీన ఉదయం 9.00 గంటల నుండి 1.00 గంట వరకు నిర్వహించనున్నారు. ప్రాథమిక కీళని జూన్ 19న విడుదల చేయనున్నారు.