విజయవాడ (జూన్ – 20) : ఇంజనీరింగ్, ఫార్మా కోర్సులలో నేరుగా రెండవ సంవత్సరంలోకి ప్రవేశ కోసం పాలిటెక్నిక్, డిప్లోమా, బిఎస్సి మ్యాథమెటిక్స్ విద్యార్థుల కోసం నిర్వహించునున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ప్రవేశ పరీక్ష (AP ECET 2023 EXAM)ను ఈరోజు నిర్వహించనున్నారు.
ఉదయం 9.00 – 12.00 గంటల వరకు మధ్యాహ్నం 3.00 నుండి 6.00 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి