AP ECET 2023 RESULTS : రేపే ఫలితాలు విడుదల

విజయవాడ (జూలై – 01) : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కాలేజీలలో నేరుగా రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ల కోసం జూన్ 20న నిర్వహించిన AP ECET – 2023 పరీక్ష ఫలితాలను జూలై – 02వ తేదీ సాయంత్రం విడుదల చేయనున్నారు.

పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు నేరుగా బీఈ, బీటెక్, బీఫార్మసీ సెకండియర్ లో నేరుగా ప్రవేశం పొందుతారు.

◆ వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx