AP ECET 2023 RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

విజయవాడ (జూలై – 02) : AP ECET – 2023 RESULTS & EANK CARD ను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు .

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కాలేజీలలో నేరుగా రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ల కోసం జూన్ 20న నిర్వహించారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు నేరుగా బీఈ, బీటెక్, బీఫార్మసీ సెకండియర్ లో నేరుగా ప్రవేశం పొందుతారు.

AP ECET RESULTS 2023 – LINK