AP ECET HALL TICKETS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

విజయవాడ (జూన్ – 12) ఆంధ్రప్రదేశ్ లో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AP ECET-2023 HALL TICKETS ) విడుదల అయ్యాయి. కింద లింక్ ను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP ECET 2023 EXAM ను జూన్ 20న నిర్వహించనున్నారు.

AP ECET 2023 HALL TICKETS