AP ECET COUNSELLING : షెడ్యూల్ విడుదల

విజయవాడ (జూలై – 09) : AP ECET 2023 COUNSELING SCHEDULE విడుదల చేశారు. జూలై 14 నుండి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

◆ షెడ్యూల్ :

జూలై 14 నుంచి 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

జూలై 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.

జూలై 19 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది.

జూలై 22న అభ్యర్థులు ఆప్షన్లను ఎడిట్ అవకాశం.

జూలై 25న సీట్లు కేటాయింపు

సీట్లు పొందినవారు జూలై 25 నుంచి 30లోగా ఆయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలి

ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx