BIKKI NEWS (MAY 17) : AP EAPCET GUIDELINES 2025. ఆంధ్రప్రదేశ్ ఎఫ్ సెట్ 2025 పరీక్షలకు కీలక నిబంధనలను విధించారు. మే 19వ తేదీ నుండి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
AP EAPCET GUIDELINES 2025
ముఖ్యంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి మే 19 20వ తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు.అలాగే ఇంజనీరింగ్ విభాగానికి మే 21 నుండి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 143 పరీక్ష కేంద్రాలు, తెలంగాణలో రెండు పరీక్ష కేంద్రాలు, ఉర్దూ మీడియం అభ్యర్థులకు కర్నూల్ లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.
ఎఫ్‌సెట్ పరీక్ష తేదీ రోజే జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు ఏమైనా ఉంటే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో కలిస్తే వారికి అనుమతి ఇస్తామని కన్వీనర్ తెలిపారు.
విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష గదిలోకి అనుమతించరు
విద్యార్థులను పరీక్ష ముగిసే వరకు బయటకు అనుమతించరు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్