విజయవాడ (మే – 25) : ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మాసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 ప్రాథమిక “కీ” ని (AP EAPCET 2023 PRELIMINARY KEY) ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
ప్రాథమిక ‘కీ’ తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్, రెస్పాన్స్ సీట్లను కూడా విడుదల చేశారు.
విద్యార్థులు ‘కీ’ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న మే 26వ తేదీ ఉదయం 9.00 గంటల లోపు ఆన్లైన్ ద్వారా తెలియజేయాలని సూచించారు.