BIKKI NEWS (JUNE 25) :AP DSC 2025 RESCHEDULED HALL TICKETS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి 2025 వాయిదా పడిన పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేశారు.
AP DSC 2025 HALL TICKETS
జూలై 01, 02వ తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్లను అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP DSC 2025 HALL TICKETS
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్