Home > JOBS > APPSC > APPSC – డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నవంబర్ 2024 నోటిఫికేషన్

APPSC – డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నవంబర్ 2024 నోటిఫికేషన్

BIKKI NEWS (NOV. 17) : AP DEPARTMENTAL TESTS NOVEMBER 2024 NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెషన్ కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షల నోటిఫికేషన్ ను జారీ చేసింది.

AP DEPARTMENTAL TESTS NOVEMBER 2024 NOTIFICATION

డిసెంబర్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిపార్ట్మెంటల్ పరీక్షలు డిసెంబర్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు