Home > EDUCATION > DEECET > AP DEECET 2025 నోటిఫికేషన్

AP DEECET 2025 నోటిఫికేషన్

BIKKI NEWS : AP DEECET 2025 NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో D.El.Ed మరియు D.P.S.Ed కోర్సుల్లో 2025 – 27 విద్యా సంవత్సరం ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

AP DEECET 2025 NOTIFICATION

డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు డిప్లోమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలను డీఈఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తారు.

50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సమాన కోర్సులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

ఆన్లైన్ ద్వారా మే 20 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 20న హాల్ టికెట్లను విడుదల చేస్తారు.

జూన్ 2, 3వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.. ఫలితాలను జూన్ 10న వెల్లడిస్తారు.

వెబ్సైట్ : https://apdeecet.apcfss.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు