విజయవాడ (జూన్ – 19) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా విభాగం 2023 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిఎల్ఈడి (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం AP DEECET RESULTS 2023 ను విడుదల చేసింది.
ఈ పరీక్షను జూన్ 12, 13 వ తేదీలలో నిర్వహించారు. ప్రభుత్వ డైట్ కాలేజీలు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లలో ప్రవేశం కల్పిస్తారు.
మొదటి దశ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్స్ నమోదు కు జూన్ 22 – 27 వరకు గడువు విధించింది