AP COURT JOBS RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

విజయవాడ (జూలై – 13) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో భర్తీ చేయనున్న 3,546 ఉద్యోగ ఫలితాల రెండో జాబితా విడుదల (ap court jobs results 2023) చేశారు. జాబితా కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులకు జూలై 17 నుండి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ జరగనుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డీనేట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

AP COURT JOBS RESULTS LINK