కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల రెన్యూవల్ జీవో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3729 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు (GO NO 125) వెలువడ్డాయి.

ఈ విద్యా సంవత్సరానికి గాను పదిరోజుల విరామంతో వీరి సర్వీస్ కొనసాగుతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఏప్రిల్ – 1 – 2021 నుండి మార్చ్ – 31 – 2022 వరకు పది రోజుల విరామంతో వీరి సర్వీస్ కొనసాగనుంది.

Follow Us @