HOME GUARD JOBS – సీఐడీ లో హోమ్ గార్డ్ జాబ్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (APR. 29) : AP CID HOME GAURD JOBS NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ సీఐడీ హోమ్ గార్డ్ జాబ్స్ కొరకు నోటిపికేషన్ జారీ చేసింది.

AP CID HOME GAURD JOBS NOTIFICATION.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు గడువు మే 1 నుండి 15వ తేదీ వరకు కలదు

అభ్యర్థులు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

దరఖాస్తు ను ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా సమర్పించడానికి కింద ఇవ్వబడిన చిరునామాకు సమర్పించవలసి ఉంటుంది.

వయోపరిమితి : 2025 మే 1 నాటికి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి

విద్యార్హతలు : ఇంటర్మీడియట్, బీటెక్, బీసీఏ, ఎంటెక్, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం : శారీరక కొలతల పరీక్ష, డ్రైవింగ్ టెస్టు, కంప్యూటర్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మొదలగు పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

అలవెన్స్ : రోజుకు 700 రూపాయల చొప్పున డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు

చిరునామా :
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్,
మంగళగిరి,
ఆంధ్ర ప్రదేశ్ – 522203. చిరునామాకు సమర్పించవలసి ఉంటుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు