Home > EDUCATION > AP CETS 2025 SCHEDULE : ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షలు 2025 షెడ్యూల్

AP CETS 2025 SCHEDULE : ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షలు 2025 షెడ్యూల్

BIKKI NEWS (FEB. 14) : AP CETS 2025 SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దాదాపు 10 ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.

AP CETS 2025 SCHEDULE

AP RCET 2025 : మే 02 – 05 వరకు

ఏపీ ఆర్ సెట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ యూనివర్సిటీలలో పిహెచ్డి ప్రవేశాలను కల్పిస్తారు.

AP ECET 2025 : మే – 06

ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ ద్వారా బీటెక్, బీఫార్మా కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో డిప్లోమా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.

AP ICET 2025 : మే 07

ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలను కల్పిస్తారు

AP EAPCET 2025 : అగ్రికల్చర్ & ఫార్మా : మే 19 – 20 వరకుఇంజనీరింగ్ : మే 21 – 27 వరకు

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా వంటి కొర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

AP LAWCET 2025 : మే – 25

ఎల్.ఎల్.బి. మరియు ఎల్ ఎల్.ఎమ్ వంటి లా కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు.

AP PGECET 2025 : జూన్ 5, 6, 7

ఏపీ పీజీ ఈసెట్ నోటిఫికేషన్ ద్వారా ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎం ఆర్క్ వంటి కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.

AP EdCET 2025 : జూన్ 08

ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ద్వారా బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

AP PGCET 2025 : జూన్ 9 – 13 వరకు

పీజీ సెట్ 2025 నోటిఫికేషన్ ద్వారా ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాం వంటి కోర్సులలో ప్రవేశాలను కల్పిస్తారు

AP PECET 2025 : జూన్ 25

ఈ నోటిఫికేషన్ ద్వారా యూజీ డీపీఎడ్, బీపీఎడ్, ఎంపీఈడీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు