కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల బేసిక్ పే 57100

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ కు నూతన పీఆర్సీ – 2022 ప్రకారం బేసిక్ పే కల్పిస్తూ జీవో నంబర్ – 05 ను విడుదల చేయడం జరిగింది. ఈ పీఆర్సీ జనవరి – 2022 నుంచి అమలు కానుంది.

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు 57100/-, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ లకు 61960/- గా నిర్ణయించడం జరిగింది.

ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us @