AP 10th SUPPLEMENTARY RESULTS 2023

విజయవాడ (జూన్ – 23) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 10th క్లాస్ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు (AP 10th class supplementary results 2023) ఈరోజు 11 గంటలకు విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

జూన్‌ 2 నుంచి 10 వరకు 10th క్లాస్ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,12,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. మ

AP 10th SUPPLEMENTARY RESULTS 2023 – LINK