పదవ తరగతి పరీక్షలు వాయిదా

కరోన సెకండ్ వేవ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేశారు. జూలై నెలలో సమీక్ష నిర్వహించి పరీక్షల పై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయకే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. అయితే టీచర్లను ప్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ వేయాలేమని ప్రభుత్వం తెలిపింది.

Follow Us@