BIKKI NEWS (MARCH 09) : AP 10th Exams 2025 Hall tickets download link. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 హల్ టికెట్లు విడుదల చేశారు.
AP 10th Exams 2025 Hall tickets download link
విద్యార్థులు నేరుగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మార్చి 17 నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు నిర్వహించనున్నారు.
AP 10th Exams 2025 Hall tickets download link
- DAILY GK BITS IN TELUGU 3rd July
- చరిత్రలో ఈరోజు జూలై 03
- REVIEW : విద్యాశాఖపై సీఎం రివ్యూ – కీలక ఆదేశాలు జారీ
- CUET UG 2025 FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JOB CALENDAR – జాబ్ కేలండర్ రీషెడ్యూల్