Home > JOBS > ANGANWADI JOBS : 74 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ANGANWADI JOBS : 74 ఉద్యోగాలకు నోటిఫికేషన్

వైఎస్సార్ కడప (సెప్టెంబర్ – 11) : వైయస్సార్ కడప జిల్లా మహిళ, శిశు సంక్షేమ సాధికారిత అధికారి జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 74 అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ మినీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల (anganwadi jobs in ysr kadapa district andhra pradesh) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పదవ తరగతి అర్హత కలిగి ఉండి జిల్లా వాసులైన మహిళ అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ లోపు ప్రత్యక్షంగా సంబంధిత కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు :

  1. అంగన్వాడీ హెల్పర్: 04 పోస్టులు
  2. అంగన్వాడీ టీచర్: 59 పోస్టులు
  3. మినీ అంగన్వాడీ టీచర్: 11

అర్హతలు : అంగన్వాడీ టీచర్: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

వయోపరిమితి : 21 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. (01-07-2024 నాటికి)

వేతనం : నెలకు అంగన్వాడీ వర్కర్ కు రూ.11,500; అంగన్వాడీ హెల్పర్/ మినీ అంగన్వాడీ వర్కర్ కు రూ.7000.

ఎంపిక విధానం : పదోతరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ (ప్రత్యక్ష) పద్దతిలో దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.

ICDS ప్రాజెక్టు పేరు : కడప, సికె దిన్నె, ముద్దూనూరు, పొద్దుటూరు – అర్బన్ /రూరల్, పులివెందుల, బద్వేల్, కమలాపురం, జమ్మలమడుగు, వేంపల్లి, చాపాడు, మైదుకూరు.

దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ – 19 – 2024

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ – 28 – 2024

వెబ్సైట్ : https://kadapa.ap.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు