విశాఖపట్నం (జూన్ – 09) : విశాఖపట్నం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడి వర్కర్ (02), అంగన్వాడి హెల్పర్ (32) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేశారు. జిల్లా మహిళ అభ్యర్థులు సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో జూన్ 15 లోపు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
◆ పోస్టుల వివరాలు :
- అంగన్వాడీ వర్కర్ (02)
- అంగన్వాడీ హెల్పర్ (32)
◆ ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు : విశాఖపట్నం, పెందుర్తి, భీమునిపట్నం
◆ వయోపరిమితి : జూలై -01 – 2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ అర్హతలు :10వ తరగతి ఉత్తీర్ణత.
◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో (off line)… దరఖాస్తులను సంబంధిత సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.
◆ దరఖాస్తు గడువు : జూన్ – 15 – 2023
◆ వేతనం :
- అంగన్వాడీ వర్కర్ 11,500/-
- అంగన్వాడీ హెల్పర్ – 7,000/-