ANGANWADI JOBS : 123 అంగన్వాడీ ఉద్యోగాలు

శ్రీకాకుళం (మే – 22) : శ్రీకాకుళం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్, అంగన్వాడి హెల్పర్ వంటి 123 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేశారు. జిల్లా మహిళ అభ్యర్థులు సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో మే 25 లోపు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

◆ పోస్టుల వివరాలు :

  1. అంగన్వాడీ వర్కర్
  2. అంగన్వాడీ హెల్పర్
  3. మినీ అంగన్వాడీ వర్కర్

◆ ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు : గార, ఇచ్చాపురం, కాశీబుగ్గ, కొత్తూరు, మందస, నరసన్నపేట, బూర్జ, రణస్థలం, ఎస్.ఎమ్.పురం, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట,
ఆమదాలవలస.

◆ వయోపరిమితి : జూలై -01 – 2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ అర్హతలు : 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత.

◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో (off line)… దరఖాస్తులను సంబంధిత శ్రీకాకుళం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.

◆ దరఖాస్తు గడువు : మే – 25 – 2023

◆ వెబ్సైట్ : https://srikakulam.ap.gov.in/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @