భూపాలపల్లి జిల్లాలో 135 అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం 135 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

● పోస్టుల వారీగా వివరాలు :: అంగన్వాడీ టీచర్లు–36 అంగన్వాడీ ఆయాలు–83
మినీ అంగన్వాడీ టీచర్లు–16

● అర్హతలు :: పదవ తరగతి పాసై ఉండాలి. తప్పనిసరిగా పెళ్లి అయి ఉండడంతోపాటు గ్రామ పంచాయతీ పరిధిలో, స్థానిక మున్సిపాలిటీ వార్డులో నివసిస్తూ ఉండాలి.

● వయోపరిమితి :: జూలై – 01 – 2021 నాటికి 21 నుండి 35 ఏళ్లు మద్య ఉండాలి.

● దరఖాస్తు పద్ధతి :: ఆన్లైన్‌ ద్వారా

● ఆన్లైన్‌ దరఖాస్తులకు చివరి తేది :: జూలై – 15 – 2021

● వెబ్సైట్‌ :: https://mis.tgwdcw.in