AP DEGREE ADMISSIONS : డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

విజయవాడ (జూన్ – 18) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మరియు అటానమస్ డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల (ap under graduate admissions 2023 notification) కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

బిఎ, బిఎస్సి, బీకాం, బి బి ఏ, బి సి ఏ, బి వోకేషనల్, బి ఎఫ్ ఎ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం జూన్ 19వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.

◆ వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx