6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

విజయవాడ (అక్టోబర్ – 20): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపారు.

త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @