AP NEWS : కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం

విజయవాడ (జూన్ – 05) : ఉద్యోగ సంఘాలతో కొనసాగుతున్న మంత్రుల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తైన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అంగీకరించింది.

అలాగే 12వ వేతన సవరణ సంఘం (PRC) పై ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీ అనంతరం ప్రకటన చేస్తామని మంత్రులు తెలిపారు.