AP CETS 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల వివరాలు

BIKKI NEWS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (AP CHE) 2023 – 24 విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ లను విడుదల చేసింది. వీటి దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు ఒకే చోట చూద్దాం ( ap cets 2023 schedules )

◆ AP EAPCET (EAMCET) :

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 14 – 2023

పరీక్ష తేదీలు : మే – 15 – 18 వరకు
మే – 22 – 23 వరకు

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP ICET :

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 19 – 2023

పరీక్ష తేదీలు : మే – 24, 25 న

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP ECET :

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 10 – 2023

పరీక్ష తేదీలు : జూన్ – 20- 2023

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP PGECET :

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 30 – 2023

పరీక్ష తేదీలు : మే – 28, 29, 30

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP PECET :

దరఖాస్తు గడువు : మే – 10 – 2023

పరీక్ష తేదీలు : మే – 31 నుండి

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP EDCET :

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 23 – 2023

పరీక్ష తేదీలు : జూన్- 14 – 2023

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP LAWCET & PGLCET

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 22 – 2023

పరీక్ష తేదీలు : మే – 20 – 2023

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP PGCET

దరఖాస్తు గడువు : మే – 11 – 2023

పరీక్ష తేదీలు : జూన్ 6 – 10 వరకు మూడు షిప్ట్ లలో

దరఖాస్తు లింక్ : APPLY HERE

◆ AP ADCET

దరఖాస్తు గడువు : మే – 28 – 2023

పరీక్ష తేదీలు : వెల్లడించాల్సి ఉంది

దరఖాస్తు లింక్ : APPLY HERE