గ్రూప్ పరీక్షలకు ఆన్లైన్ లో అంబేద్కర్ వర్శిటీ మెటీరియల్

హైదరాబాద్ (ఆగస్టు – 27) : తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న నేపథ్యంలో గ్రూప్ పరీక్షల 4 పేపర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ మెటీరియల్స్ కేవలం 1150 రూపాయలకు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది. అంబెడ్కర్ వర్శిటీ మెటీరియల్ గ్రూప్స్ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటాయని సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

అందుబాటులో ఉన్న పుస్తకాలు

1) భారతీయ చరిత్ర & సంస్కృతి (తెలుగు మీడియం)

2) భారతీయ సమాజం, రాజ్యాంగం & పాలన (తెలుగు మీడియం

3) ఆర్థిక వ్యవస్థ & అభివృద్ధి (తెలుగు మీడియం)

4) తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఏర్పాటు (తెలుగు మీడియం)

వెబ్సైట్ : https://www.braouonline.in/BooksSale/ServicesBooks.aspx

Follow Us @