OPEN BEd Exam : నేడు అంబేద్కర్ వర్శిటీ ఓపెన్ బీఈడీ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్ (జూన్ – 06) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) దూరవిద్య విధానంలో బీఈడీ (Distance BEd) మరియు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (BEd S.E.) కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షను నేడు నిర్వహించనున్నారు.

BEd (ODL) ప్రవేశ పరీక్ష జూన్ 6వ తేదీన ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు జరగనుంది.

BEd (S.E.) ప్రవేశ పరీక్ష జూన్ 6వ తేదీన మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు జరగనుంది.

హాల్ టికెట్లను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

DOWNLOAD OPEN BEd ENTRANCE EXAM HALL TICKETS