హైదరాబాద్ (జూన్ – 02) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) దూరవిద్య విధానంలో బీఈడీ (Distance BEd) మరియు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (BEd S.E.) కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు.
BEd (ODL) ప్రవేశ పరీక్ష జూన్ 6వ తేదీన ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు జరగనుంది.
BEd (S.E.) ప్రవేశ పరీక్ష జూన్ 6వ తేదీన మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు జరగనుంది.