అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ దరఖాస్తు గడువు పెంపు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువు తేదీని ఆలస్య రుసుం రూ. 200తో అక్టోబరు 20 వరకు గడువు పొడిగించారు.

డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీలతోపాటు పీజీ ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది.

పూర్తి వివరాలకు :: www.braouonline.in

వివరాలకు ::
7382929570
7382929580, విశ్వవిద్యాలయ సహాయ కేంద్రం 040-23680290/291/294/295 నంబర్లలోగానీ సంప్రదించాలన్నారు.