OPEN UNIVERSITY ADMISSIONS : అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ అడ్మిషన్ల గడువు పెంపు

హైదరాబాద్ (ఆగస్టు – 02) : బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) లో 2023 – 24 విద్యా సంవత్సరానికి గానూ పలు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లోమా, సర్టిఫికెట్ ప్రొగ్రామ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువును ఆగస్టు 16 వరకు పొడిగిస్తూ యూనివర్సిటీ నిర్ణయం (ambedkar open university admissions application date extended) తీసుకుంది. దరఖాస్తు గడువు జూలై 31తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆందిస్తున్న కోర్సుల వివరాలు B.A., BSc, B.Com,. B.Li Sc,. M.A. MSc, MCom, MSc, B.Li Sc, DIPLOMA, CERTIFICATE COURSES

◆ వెబ్సైట్ : https://www.braouonline.in/