DISTANCE EDUCATION : నేటితో ముగుస్తున్న అంబేద్కర్ వర్శిటీ అడ్మిషన్ల గడువు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU ADMISSIONS 2023) లో 2023 – 24 విద్యా సంవత్సరానికి గానూ పలు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లోమా, సర్టిఫికెట్ ప్రొగ్రామ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది. (ambedkar open university admissions application date ends today)

ఆందిస్తున్న కోర్సుల వివరాలు B.A., BSc, B.Com,. B.Li Sc,. M.A. MSc, MCom, MSc, B.Li Sc, DIPLOMA, CERTIFICATE COURSES

◆ వెబ్సైట్ : https://www.braouonline.in/