OPEN UNIVERSITY ADMISSIONS : అంబేద్కర్ వర్శిటీ అడ్మిషన్లకు నేటితో ముగుస్తున్న గడువు

హైదరాబాద్ (జూన్ – 31) : బీఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2023 – 24 విద్యా సంవత్సరానికి గానూ పలు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లోమా, సర్టిఫికెట్ ప్రొగ్రామ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

ఆందిస్తున్న కోర్సుల వివరాలు B.A., BSc, B.Com,. B.Li Sc,. M.A. MSc, MCom, MSc, B.Li Sc, DIPLOMA, CERTIFICATE COURSES

◆ వెబ్సైట్ : https://www.braouonline.in/